అనేకమైన తూర్పు మతాలు మరణం తర్వాతి జీవితపు కర్మ ఫలాలను వివరించడానికి అంశీకరించేదే ఈ పునర్జన్మ సిద్ధాంతం. హైందవులు జీవితాన్ని జననం, మరణం, మరియు పునర్జన్మ అనే ఈ మూడింటిలో పునరావృతమయ్యేదానిగా చూస్తారు, దీనినే సంసారం అని పిలుస్తారు. మోక్షాన్ని లేదా ముక్తిని చేరాలానే తాపత్రయంతో ఒక వ్యక్తి తన గత జన్మలో చేసిన క్రియలకు ఫలితమే ఈ సంసారం. ఈ సంసారం నుండి రక్షించబడటమే మోక్షాన్ని పొందటం. కాబట్టి ఒక హిందువు సమూలమైన పూర్ణత్వాన్ని ఎప్పుడు పొందుకుంటడంటే ఒక పవిత్రరూప స్థితిని పొందుకోవడానికి “మనచుట్టూ జరిగేదే మరల పునరావృతమౌతుంది” అనే ఈ ఆవృత చక్రం నుండి బయటపడినప్పుడే.
ఈ ఉనికి యొక్క అంతిమ స్థితిని లేదా రక్షణను పొందుకోవడానికి కొన్ని పద్ధతుల్లో ఒకని ప్రాణమును లేదా ఆత్మను ఐహిక రాజ్యమునుండి విడిపించడానికి జ్ఞానము, భక్తి, మరియు క్రియలు అనే మూలకాల ఆధారంగా యోగా చేయడంలో ఉండే ఉత్కృష్టతలను అనుభవించాల్సి ఉంటుంది.
వారి మతపరమైన విశ్వాసాల యొక్క సాంస్కృతిక వ్యక్తీకరణగా ఈ విశ్వాసాన్ని అనేకమంది హత్తుకొని అనుసరిస్తున్నప్పటికీ ఈ విశ్వాస విధానాన్ని నిరూపించడం సాధ్యం కాదు. ఈ మరణం తర్వాతి జీవితంపై ఒక సరళమైన సమాచారంకోసం ప్రపంచాన్ని చుట్టి వచ్చిన కొందరు వ్యక్తులు మరియు వైద్యుల వద్ద తీసుకున్న ఇంటర్వ్యూల ఆధారంగా నేను ఇటీవలే మరణం తర్వాతి జీవితంపై ఒక బ్లాగ్ పోస్ట్ చేశాను మరియు వారి పరిశోధన ప్రకారం ఈ తాత్కాలికమైన పునరావృతమయ్యే జీవితాల ద్వారా తీర్పు తీర్చబడే విధానాల ద్వారా కాకుండా మరణం తర్వాతి జీవితంపై గ్రంధస్తం చేయబడిన విధంగా ప్రజలు పరలోకపు లేదా నరకపు జీవితాన్ని అనుభవిస్తారని వెల్లడైంది
ప్రారంభించడానికి గానూ హైందవ్యం, చెడుతనము యొక్క సమస్యను మరియు ఈ వాస్తవికత యొక్క పరిణామాలను గుర్తిస్తుందని నమ్ముతున్నాను కానీ ఇది ఎలా నియంత్రించబడుతుంది అనే దానిపై వారి భావనలు నేను ఇదివరకు ప్రస్తావించిన మరణపు అంచులమట్టుకు వెళ్ళిన వారి భావనలు మరియు గ్రంధస్తం చేయబడిన వారి భావనలు మారుతుంటాయి.
రోమా పత్రిక 1 మరియు 2వ అధ్యాయాలలో దేవుడు ఏవిధంగా మానవాళికి పాపము యొక్క మూల స్వభావం మరియు న్యాయము లేదా తీర్పు అంశాలను మనకు తెలియజేయడానికి తప్పు మరియు ఒప్పుల ఒక ఆధ్యాత్మిక బారోమీటర్‌గా మనలోని ప్రధాన చట్రములో బలంగా ఏర్పాటుచేయబడిన నైతిక దిక్సూచిని అనుగ్రహించాడో తెలియజేయబడుతుంది. ఈ జ్ఞానము సాధారణం మరియు ఇది మనలను మానవులనుగా చేసేది, ఇంకా ఈ స్వభావసిద్ధ జ్ఞానము యొక్క తత్ఫలిత ఆలోచనలను సరిచేయడంలో క్రైస్తవ విశ్వాసానికి హైందవ విశ్వాసానికి మధ్య భేదాన్ని కలుగజేసే నైతిక సంశయత యొక్క నిర్మాణము.
మానవుడు ఒకసారి మరణించి తీర్పును ఎదుర్కోవాలి అని బైబిల్ సమర్ధిస్తూ ఉండగా హైందవ్యం మాత్రం కోరుకున్న రూపంలోనికి త్వరలో లేదా కొద్ది ఆలస్యంగా చేరుకునే సంబంధపు రకాన్ని కారణమయ్యే మరియు ప్రభావితంచేసే ఒకని ఉనికి నూతన పరచబడే దిశగా ఆత్మ ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారుతుందని తెలియజేస్తుంది.
నేను మానవ జీవితము యొక్క పరిశుద్ధతతో భిన్నత్వాన్ని లేదా వైరుద్ధ్యాన్ని కలిగియున్నదని నేను భావిస్తున్న హైందవ పరమైన ఆలోచన విధానంతో గమనించిన కొన్ని సమస్యలేంటంటే వారు మానవుల కంటే అధికంగా కొన్ని చెట్లను లేదా జంతువులను గౌరవించడం. ఇక్కడ నేను తెలియజేసేదేంటంటే భారతదేశములో దాదాపు ఐదవ భాగం జనాభాను ఆక్రమించిన ప్రజలలో దళితులుగా ఎంచబడుతున్న వారు అంటరానివారుగా పరిగణించబడుతున్నారు.
కొన్ని సందర్భాలలో బానిసత్వంలా అనిపించే ఈ రకమైన జాత్యహంకారం భారత ప్రభుత్వంచే నిషేధించబడినప్పటికీ భారత సమాజంలోని హైందవులలో అనేకమందిచే పాఠించబడుతుంది.
వాస్తవానికి ఈ మతపరమైన అణగద్రొక్కుట ఈ రకమైన వారు తమ సంస్కృతిని యొక్క విజయాన్ని సమర్ధించడానికి నిర్వర్తించాల్సిన కొన్ని పనులను సేవకులుగా నిర్వర్తిస్తూ రాజకీయ మరియు సామాజిక నిర్మాణాలను నియంత్రించడానికి సహాయపడతారు. అందువలన ఈ నిమ్న కులస్థులపై ఈ అణగద్రొక్కే నిస్సహాయులుగా చేసే ప్రవర్తన ప్రభుత్వంచే ఒక తప్పనిసరి చెడుగుగా భరించబడుతుంది.
వీరు వారి పూర్వ కర్మ ఫలితం వలన ప్రస్తుత జీవితంలో ఇలాంటి నిమ్న స్థితిలో జన్మించారని వీరిని గూర్చి అనుకోవడం జరుగుతుంది. తద్వారానే వీరు ఈ అణగద్రొక్కబడుతున్న నివాసాన్ని కలిగియుంటున్నారు. అయినా సమాజంలో భాగమైన వీరి పట్ల వారి “అహింస” సిద్ధాంతాన్ని ఆషిమా అనే హైందవ తత్వము ఎలా నివారిస్తుందో నాకు అర్థం కావడం లేదు.
క్రైస్తవ మిషనరీలు దేవుడు అందరు మానవులకు అనుగ్రహించబడ్డాడు అని ప్రదర్శిస్తూ దళితులకు క్రీస్తు ప్రేమను ప్రకటించారు అయితే దుడుకు స్వాభావం కలిగిన హైందవులు దళితులను మరియు క్రైస్తవ మిషనరీలను ఇద్దరికీ హానిచేయడం ద్వారా ఆషిమాను విడిచిపెట్టడంలో చేస్తున్న కృషికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేశారు
ఇంతకీ వారు దేనిమీద తిరుగుబాటు చేస్తున్నారంటే వారి వ్యవస్థను అదుపు చేసుకోవడంలో వాఅరు కోల్పోయిన నియంత్రణనే. మరియు శాంతి కాముకులుగా అభివర్ణించే వారి మతపరమైన విశ్వాసానికి విరుద్ధంగా హింసకు భయానకానికి దిగడం జరిగింది.
కొందరు హిందువుల దృష్టిలో ఆషిమా అంటే మాంసాహారం నుండి మరియు బలులు నుండి దూరంగా ఉండటము. అయినా వారి హైందవ దేవుళ్ళను సంతృప్తి పరచడం కోసం ఈ నిమ్న జాతీయులుగా పిలువబడే వారిని బలివ్వడం అంగీకరయోగ్యమేనా?
మరొక వివాదాంశం ఏమిటంటే మానవ జీవితానికి అనంతమైన ప్రతిగమనం ఉందనుకోవడం. మరొకవైపు హైందవ విశ్వాసము పరిమితమైన భూమిని సమర్ధిస్తుంది. సైన్స్ కూడా బిగ్ బ్యాంగ్ అని పిలువబడే ఆరంభ దశ నుండి కారణమైన కొనసాగుచున్న విశ్వ వ్యాప్తిని టెలిస్కోపులతో గమనించడం ద్వారా ఒక పరిమిత విశ్వాన్ని సమర్ధించింది.
పరిమిత ప్రపంచంలో ఆత్మ మాత్రం అనంతము అని అనుకోవడం పూర్తిగా వివేచనా రాహిత్యంగా అనిపిస్తుంది.
కాబట్టి అపారత్వానికి సమకలనము జీవితం అయితే మొదటి మానవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు మరియు ఆ మనుష్యుడు ఇదివరకే ఉనికిని కలిగి ఉండకపోతే ఈ కర్మరాజ్యంలో ప్రస్తుతం ఎలా పాల్గొంటున్నాడు? మరొక విధంగా చెప్పాలంటే ఒకవేళ అసలు ఉనికిని కలిగిలేని దాని నుండి కలిగిన చర్యల ద్వారా మొదటి పుట్టుక ఎలా ఆవశ్యమవుతుంది? దేవుడు కూడా ఏదో ఒక విధంగా బిగ్ బ్యాంగ్‌కు లోనై ఇప్పుడు మనము మోక్షం కోసం చేసే ప్రయత్నాల ద్వారా ముక్కలైపోయిన ఆయన్ను అతికించాలా?
కాబట్టి ఒకవేళ సాక్ష్యము కాలపు ప్రారంభ బిందువు వద్దకు తీసుకెళ్తే జీవితం ఎలా ప్రారంభమైంది మరియు మన జన్మము అనేది పూర్వ జన్మ కర్మను అనుసరించేది అయితే మొదటి పుట్టుక ఎలా సంభవించింది?
కర్మ సిద్ధాంతానికి సంబంధించిన మరొక విషయం ఏంటంటే మీకు తెలియకుండా మీరు పూర్వ జన్మలో చేసిన కృత్యాలకు మీరు బాధ్యులు ఎలా కాగలరు మరియు మీరు వచ్చే జన్మలో మీరనుకున్న దాన్ని సాధించడానికి సరిపడ క్రియలు ఈ జన్మలో చేశారో లేదో మీకెలా తెలుస్తుంది? ఒకడు ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో మరియు చివరగ ఒకడు ఎక్కడ తన జీవితాఅన్ని ముగిస్తాడో ఎవరికి తెలుసు?ఇది కేవలం ఒక వ్యక్తిని అచేతనావస్థ లోనికి లేదా నిస్సహాయ స్థితిలోనికి తీసుకువెళ్తుంది. చివరలో మోక్షము యొక్క సంక్లిష్టమైన మూలకాన్ని పొందుకోవడంలో ఒక నిర్ణయాత్మకమైన ప్రణాలిక లేకుండగానే ఒక వ్యక్తి విడువబడతాడు.
వచ్చేజన్మలో నిమ్న జీవిత రూపాలుగా అంటే పురుగులుగా మరియు జంతువులుగా జన్మించాల్సి వచ్చే యోగా చేసే సామర్ధ్యము లేని వారి నిస్సహాయ స్థితి సంగతేమిటి? లేదంటే వారి భవిష్యత్ జీవితాన్ని ఒక చుంచెలుకగా చింతించుచున్న వారికి ఉన్న నిరీక్షణ ఏమిటి?
అనేకమంది గురువులను కలిగియున్న భారత సంస్కృతి నిజంగా ఈ ప్రపంచానికంతటికీ ఒక ప్రకాశమానంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నట్లయితే చైతన్యవంతమైన సమాజం అనే తర్కం ఆధారంగా ఎందుకు మన దేశంలో కర్మపాపులు అధికంగా ఉన్నారు? అన్ని కుష్టు వ్యాధిరోగులలో మరియు ప్రపంచంలోని దాదాపు సగం మంది అంధులు ఈ విశ్వాసంలోనే నివసిస్తున్నారు.
చివరగా నాకేమనిపిస్తుందంటే వారి అంతిమ గమ్యానికి తీసుకువెళ్ళే గురువులద్వారా నడిపించబడుతున్న హిందువుల యొక్క గోవును పట్టుకుని వ్రేలాడే ఆరాధికుల భారాన్ని ఈ నమ్మకము యొక్క పగిలిపోయిన చక్రము సమర్ధించదని అనిపిస్తుంది.
ఇంకా ఎటువంటి కచ్చితమైన వాస్తవికతను కలిగిలేని ఒక తత్వాన్ని నమ్మేలా మనుష్యుని మోసంచేయడానికి ఈ విధానం అంతా ఒక మాయ లేదా ఎడారిలో ఎండమావి వంటిది అవ్వవచ్చు.
చివరిగా నేను కొన్ని కఠినమైన సంగతులను తెలియజేశానని నాకు తెలుసు కానీ నేను నా హైందవ స్నేహితుల వద్ద అగౌరవపరచబడకుండా ఉండాలని కోరుకుంటూ నేను వారిని ఆలోచించకుండా చేస్తున్న విశ్వాసపు సాంస్కృతిక సరిహద్దులను దాటి ఆలోచించాలని కోరుతున్నాను. మరొక్కసారి ఈ పోస్ట్ ద్వారా నేను ఎవరినైన కించపరిచి ఉంటే మన్నించండి. ఎందుకంటే కించపరుస్తున్నట్టుగా లేకుండా ఒకరిని సవాలు చేయడం ఎప్పటికీ సులభం కాదు. మీ నమ్మకాలకు సంబంధించి సత్య ఆరోపణల చెల్లుబాటులను గురించి ఆలోచించడానికి ఒక క్షణం సమయం వెచ్చించాలని కోరుతున్నాను.
ముగింపుగా యేసు అందరికీ ఒక నిరీక్షణను అనుగ్రహిస్తున్నడని నమ్ముచున్నాను. అయితే ఈ నిరీక్షణ మతపరమైన “చెయ్యాల్సినవి” మరియు “చెయ్యకూడనివి” వంటి వాటిని పాఠించడంలో చూపే ప్రయత్నం ద్వారా కాకుండా కేవలం మిమ్మును మీ ఆత్మ యొక్క ఖాళీతనాన్ని మరియు ఖండించబడుతున్నమనసు యొక్క న్యూనత భావాన్ని విడిపించి ఆయనపై మరియు ఆయన పనిపై నమ్మకముంచడం ద్వారా మిమ్మును మారుమనస్సు అయిన నూతన జన్మలోనికి నడిపిస్తుంది.
మత్తయి సువార్త 11:28-30 ప్రకారం యేసు ఇలా చెప్పాడు 28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. 29 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30 ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
Copyright permission by Bridge-Logos “The School of Biblical Evangelism”
Copyright permission by Random House Inc./Multnomah on New Birth or Rebirth by Ravi Zacharias